Avoid Spices in Summer: వేసవిలో ఈ మసాలా దినుసులను అస్సలు తినకండి.. తిన్నారంటే..!

భారత్ సమాచార్.నెట్: వేసవి కాలంలో (Summer Season) మన తీసుకునే ఆహారం (Food)లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేసవి కాలంలో ముఖ్యంగా కొన్ని మసాలాలకు (Masala) దూరంగా ఉండాలి. వాటి వల్ల శరీరంలో వేడి ఎక్కువై ఆకలి కాకపోవడం, డీహైడ్రేషన్, వడదెబ్బ, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు, స్కిన్ అలెర్జీల వంటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని వేసవిలో మసాలాలు తినకుండా ఉండటమే ఉత్తమం. ఇక వేసవిలో తినకూడని మసాలాలు ఏంటో ఇప్పుడు…
