భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల వైస్ ఎంపీపీ అంగడిపేట సుధాకర్ గౌడ్ తనయుడు మృతి బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. సోమవారం సుధాకర్ గౌడ్ తనయుడి దశదినకర్మ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన హాజరయ్యారు. వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తనయుడు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ…