భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ (Balakrishna) వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాల తర్వాత, ఇటీవల వచ్చిన ‘అఖండ-2’ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ జోష్‌లో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలయ్య తదుపరి చిత్రం ‘NBK 111’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో, నయనతార హీరోయిన్‌గా ఈ సినిమాను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తలు నందమూరి (Balakrishna) అభిమానులను నిరాశపరుస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ డీల్స్, హిందీ మార్కెట్…