భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: పినపాక మండలం ఈ బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న తులసీరామ్ ఆత్మహత్యకు పాల్పడి బుధవారం మృతి చెందారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసు పరిధిలో తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న అధికారిగా తనకు పేరు ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితం పురుగుమందు తాగిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలించిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన మృతి పట్ల…