భారత్ సమాచార్, వెబ్ డెస్క్: కొందరు కేవలం వారి స్వార్థం కోసం ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతుంటారు. మీకు తెలుసా మార్కెట్‌లో ఇప్పుడు నకిలీ పన్నీర్ అమ్మకాలు జోరందుకున్నాయని.. పండుగ సమయంలో నకిలీ పన్నీర్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కచ్చితంగా ప్రతీ ఒక్కరు పన్నీర్ కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాళ్లు సూచిస్తున్నారు. ఇంతకీ నకిలీ పన్నీర్‌ను గుర్తించడం ఎలాగో తెలుసా..

నకిలీ పన్నీర్‌ను ఎలా తయారు చేస్తారో తెెలుసా..
కల్తీ పన్నీర్‌ను పాలకు బదులుగా చౌకైన పదార్థాలు..…