భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : ఈ రోజు జరిగిన వార్తల న్యూస్ రౌండప్ కింద ఉంది.
➨ హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
➨ సంగారెడ్డి ఎన్‌హెచ్ 65 బైపాస్ వద్ద బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి.
➨ లండన్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన నిజామాబాద్ విద్యార్థి సాయి శ్రీకర్ అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు.
➨ ‘నరేంద్ర మోదీ మిషన్-విజన్’ సిరీస్ లోగోను బీజేపీ నేత లక్ష్మణ్ ఆవిష్కరించారు.
➨…

