భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : ఈ రోజు జరిగిన వార్తల న్యూస్ రౌండప్ కింద ఉంది.
➨ హైదరాబాద్‌లో నాంపల్లిలోని ఒక నివాస భవనంలో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది 23 మందిని సురక్షితంగా రక్షించారు.
➨ జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.
➨ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నేడు మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది.
➨ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు అగ్నిమాపక…

