భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : ఈ రోజు జరిగిన వార్తల న్యూస్ రౌండప్ కింద ఉంది.
➨ తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
➨ రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుతం 10.7 శాతంగా నమోదై, జాతీయ సగటు (8.2%) కంటే ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు.
➨ రికార్డు స్థాయిలో 2,000 కిడ్నీ మార్పిడి చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన నిమ్స్ (NIMS) వైద్య…

