భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ : చ‌రిత్ర‌లో ఈ రోజు జ‌రిగిన ముఖ్య అంశాలు ఇక్క‌డ ఉన్నాయి.

➨ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

➨ అంతర్జాతీయ సంతోష దినం

➨ తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు చిర్రావూరి లక్ష్మీనరసయ్య జ‌న‌నం.

➨ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అద్దూరి సీతారాంరెడ్డి జ‌న‌నం.

➨ బీజేపీ నేత‌ ఈటెల రాజేందర్ పుట్టిన‌రోజు.

➨ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, సినీ నటి రిచా గంగోపాధ్యాయ పుట్టిన‌రోజు

➨ ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ మ‌ర‌ణం.