భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ : చ‌రిత్ర‌లో ఈ రోజు జ‌రిగిన ముఖ్య అంశాలు ఇక్క‌డ ఉన్నాయి.

➨ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జ‌యంతి.

➨ బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా జ‌న‌నం.

➨ భారతీయ నటి అనుపమ పరమేశ్వరన్ పుట్టిన‌రోజు.

➨ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్‌సంఘ్‌చాలక్ గురు గోల్వాల్కర్ జన‌నం.

➨ ఇటలీకి చెందిన చిత్రకారుడు మైఖేలాంజెలో మ‌ర‌ణం.

➨ తెలుగు సినిమా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వ‌ర్థంతి.

➨ తెలుగు సినిమా నటుడు…