భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం.
➨ ఆర్థికవేత్త జాన్ రిచర్డ్ హిక్స్ జననం.
➨ ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ జననం.
➨ కేరళకు చెందిన భారతీయ క్రికెటర్ కె. జయరామన్ జననం.
➨ నటులు అల్లు అర్జున్, నిత్యా మీనన్, అక్కినేని అఖిల్ పుట్టినరోజు.
➨ 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాసిన అనంత శ్రీరామ్…

