భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ అమెరికన్ ఆవిష్కర్త, చిత్రకారుడు శామ్యూల్ మోర్స్ జననం.
➨ జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు హెర్బర్ట్ స్పెన్సర్ జననం.
➨ తెలుగు, తమిళ నటీ నిషా అగర్వాల్ పుట్టినరోజు.
➨ పాత తరం తెలుగు సినీ నటి శ్రీ రంజని మరణం.
➨ హిందీ సినిమా నటుడు ఫిరోజ్ ఖాన్ మరణం.
➨ బాలీవుడ్ నటుడు, నిర్మాత వినోద్ ఖన్నా మరణం.
➨ 1908లో ఇదే రోజు…

