భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం
➨ కాశిలో కబీరుదాసు జననం.
➨ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం.
➨ సినిమా నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్ జననం.
➨ తెలుగు సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ జననం.
➨ అమెరికాను కనుగొన్న ఇటాలియన్ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ మరణం.
➨ లాల్, బాల్, పాల్ త్రయములోని బిపిన్ చంద్ర పాల్ మరణం.
…

