భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ కామన్వెల్త్ దినోత్సవం.
➨ జాతీయ సోదరుల దినోత్సవo
➨ రోమ్ దేశపు సైన్యాధిపతి జూలియస్ సీజర్ జననం.
➨ బ్రిటన్ రాణి విక్టోరియా జననం.
➨ స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్.వి.ఎల్.నరసింహారావు జననం.
➨ తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత విజయచందర్ జననం.
➨ చలన చిత్ర నటి, దర్శకురాలు జీవిత జననం.
➨ ఖగోళ పరిశోధకుడు నికొలస్ కోపర్నికస్ పోలాండ్లో మరణించాడు.
➨…

