భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
➨ తెలంగాణ రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.
➨ భారీ వర్షాల వల్ల పంట నష్టం జరిగిందనే మనస్తాపంతో ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన మండలానికి చెందిన ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
➨ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం.. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.
➨ రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో రెండు రోజులు…

