భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
➨ తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసింది.
➨ తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.
➨ విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసులో రెండో రోజు ముగిసిన జోగి బ్రదర్స్ కస్టడీ..
➨ సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటన దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
➨ సచివాలయం ఐదో బ్లాక్…

