భార‌త్ స‌మాచార్.నెట్, హైద‌రాబాద్ :

➨ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లారు. వివిధ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఆయన చర్చించనున్నారు.

➨ ఈ నెల 22న జనసేన పార్టీలో కొత్త పదవుల బాధ్యతల స్వీకార కార్యక్రమం ‘పదవి-బాధ్యత’ నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.

➨ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ‘అతిపెద్ద స్కామ్’గా అభివర్ణిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

➨ ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ…