భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
➨ రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు.
➨ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు.
➨ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దగ్గుబాటి సురేష్‌బాబు ఎన్నిక.
➨ సంగారెడ్డి: సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్..
➨ హైదరాబాద్‌లో జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) వివరాలను మంత్రి ప్రకటించారు.
➨…

