భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ :
➨ జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం.
➨ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం.
➨ భారతీయ నటుడు, నిర్మాత అనిల్ కపూర్ జననం.
➨ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి. గుంటూరు జిల్లాలో జన్మించారు.
➨ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపధ్యగాయకుడు మహమ్మద్ రఫీ జననం.
➨ ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కొలిన్ కౌడ్రి జననం.
➨ అమెరికన్ రచయిత్రి స్టెఫెనీ మేయర్ జననం.
…

