భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ :
➨ భారతదేశంలో సుపరిపాలన దినోత్సవం
➨ ఏసు క్రీస్తు పుట్టిన రోజు. దీనిని క్రిస్ట్‌మస్ గా క్రైస్తవులు జరుపుకుంటారు.
➨ పూర్వ భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జననం.
➨ భారత్ ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసిన నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా జయంతి.
➨ ఏపీ పొలిటీషియన్ ఆనం వివేకానందరెడ్డి పుట్టిన రోజు.
➨ తెలుగు, తమిళ హీరోయిన్ నగ్మా పుట్టిన రోజు.
➨ తెలుగులెంకగా ప్రసిద్ధిచెందిన కవి, తుమ్మల సీతారామమూర్తి…

