భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ :
➨ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు.
➨ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ జననం.
➨ జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ జననం.
➨ తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.
➨ రెండుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేసిన బెనజీర్ భుట్టో మరణం.
➨ జాతీయ గీతం జనగణమన ను మొదటిసారి కలకత్తాలో కాంగ్రెసు సభల్లో పాడారు.
➨ అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం…

