భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: పాల్వంచ మండలం కొమరం భీమ్ ఆఫీస్ లో ఆదివాసి గిరిజన విప్లవవీరుడు, స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బీర్స ముండా జయంతి వేడుకలు ఆదివాసి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ పాల్గొని మాట్లాడుతూ బిర్స ముండా అతి చిన్న వయసులోని ఆంగ్లేయులపై పిడికిలి బిగించిన ఆయన ధైర్య సాహస పోరాటాలు స్కరించుకుంటూ భారత్ ప్రభుత్వం జన్ జాతియ గౌరవ్ దివస్ ప్రకటించిందన్నారు. భారత ఆదివాసి గిరిజన ఉద్యమానికి ప్రాణం పోసిన…
ఆదివాసి గిరిజన ఉద్యమానికి ప్రాణం పోసిన మహోన్నత వీరుడు బీర్స ముండా





