భారత్ సమాచార్, హైదరాబాద్: ఆరతి గుప్తా సాహా సెప్టెంబర్ 24, 1940లో జన్మించారు. ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. ఈమె జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి భారతీయ మహిళ. ఆమె తన నాల్గవ ఏట నుంచే ఈతను ప్రారంభించారు. ఆమె ప్రతిభను “సచిన్ నాగ్” అనే కోచ్ గుర్తించారు. 1945నుంచి 1951వరకు ఆమె ఆలిండియా రికార్డు (1949)తోపాటు 22 పోటీలలో పాల్గొన్నది. సెప్టెంబర్ 29- 1959లో ఇంగ్లీషు ఛానెల్ ఈది భారతదేశంలో ప్రథమ మహిళగా నిలిచింది. ఆమె…

మీ ప్రాంతంలో వార్త ఉందా?వార్త పంపండి →