భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో బిజెపి కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హయాంలో డబుల్ బెడ్రూంలో వచ్చాయని, బీదవారికి ఇస్తామని కాగితాలు బీరువాలో పెట్టి ఉంచారన్నారు. ఆ కాగితాలు ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేదని అన్నారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతుంది చాలా కష్టపడుతుంది పేపర్లో వచ్చే విధంగా ఎన్నో విషయాలు తీసుకువస్తుందన్నారు. నేనే ఒక మీడియా సమావేశంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పానన్నారు. కవిత కొత్త పార్టీ పెట్టినందుకు…
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి: రఘునందన్ రావు





