భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: వందేమాతరం గీతాన్ని అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గుణగంటి పృథ్వీ డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్ వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు బీజేవైఎం నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ వందేమాతరం గీతానికి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో…





