భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీల నాయకులు ఓట్లను ప్రసన్నం చేసే పనిలో పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీల ప్రకటన రానేరాలేదు అప్పుడే కుల ఆత్మీయ సమ్మేళనాలు, సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్నారు. మరొవైపు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూ ముందుకెళ్తుంది. మొన్న ఫోన్ ట్యాపింగ్, తాజాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అంటూ.. ముప్పేట దాడితో బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి…
BRS బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం.. దేనికి సంకేతం..?

