Kerala Cm: కేరళ సీఎం నివాసానికి బాంబు బెదిరింపులు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
భారత్ సమాచార్.నెట్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు పోలీస్ స్టేషన్‌కు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించారు. సీఎం అధికారిక నివాసమైన క్లిఫ్ హౌస్ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో క్లిఫ్ హౌస్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
తనిఖీల అనంతరం ఆ బెదిరింపు మెయిల్ నకిలీదని అధికారులు గుర్తంచారు. బాంబు బెదిరింపులు రావడంతో సీఎం…
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి