భారత్ సమాచార్.నెట్: గత కొంతకాలంగా చెన్నైలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, రాజకీయ నేతలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి. ఇటీవల చైన్నెలోని రాజ్‌భవన్, సెక్రటేరియట్‌లకు బెదిరింపులు రాగా.. ఆదివారం టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్, సీఎం ఎంకే స్టాలిన్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. తాజాగా మరోసారి చెన్నైకి బాంబు బెదిరింపులు వచ్చాయి.
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న పలు దేశాలకు చెందిన ఎంబసీలకు బాంబు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. 9…

