భారత్ సమాచార్.నెట్, వనపర్తి: జిల్లాలోని జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ భవనంలో జిల్లా సాహితీ కళా వేదిక అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ కంటె నిరంజనయ్య రచించిన ‘కాలగమనం’ కవితా సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కవి పండితుడు బైరోజు గిరిరాజాచారి మాట్లాడుతూ.. ఈ పుస్తకంలో సామాజిక సమస్యలపై కవితలు ఉన్నాయని, ఇందులో అంబేద్కర రాజ్యాంగ విలువలు, బుద్ధుని బోధనలను ప్రస్తావించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల విద్యాధికారి మద్దిలేటి, ప్రజా వాగ్గేయకారుడు రాజారాం…
‘కాలగమనం’ కవితా సంపుటి పుస్తకావిష్కరణ





