భారత్ సమాచార్.నెట్: ప్రముఖ హీరో (Actor) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వివాదంలో చిక్కుకున్నారు. గిరిజన ప్రజల (Tribals) గురించి తప్పుగా మాట్లాడారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్ (Kishan Raj Chauhan) ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే.. సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు…Vijay devarakonda: పహల్గామ్ ఉగ్రదాడిపై వ్యాఖ్యలు.. చిక్కుల్లో పడిన విజయ్ దేవరకొండ


