భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట్ మండల్ అల్లిపూర్ గ్రామంలో సర్పంచ్ కుమార్ మరియు ఉప సర్పంచ్ కృష్ణ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన నిధులతో సిసి రోడ్లు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ల్లా సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, ఓబిసి మోచ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, 1వాడు మెంబర్ వెంకటేష్, 5 వాడు మెంబర్ లక్ష్మణ్,  బీజేవైఎం రాజేశ్.పోతరాజు అనిల్. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.