భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గ్రామంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి కొమ్ము శ్రీను గెలిస్తే కోతుల బెడదను తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొమ్ము శ్రీను విజయం సాధించిన వెంటనే గోవర్ధన్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టారు.
గత రెండు రోజులుగా సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోతులను…





