భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో సర్పంచ్ మమత యాదవ్ అధ్యక్షతన అంగన్వాడి ఉపాధ్యాయురాలకు బాలల సంరక్షణ కమిటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు పనికి పంపరాదని, బాల్య వివాహాలు అరికట్టాలి. ముఖ్యంగా గ్రామంలో 18 సంవత్సరాల లోపు పిల్లలకు మద్యం, సిగరెట్, గుట్కా, మత్తు పదార్థాలు క్రయవిక్రయాలు వారికి అమ్మరాదు, అమ్మినచో చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…