భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముంజంపల్లి సంజయ్ మాతృమూర్తి యాకమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయగా, ఈ విషయం తెలుసుకున్న ఆయన బాల్య స్నేహితులు శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నక్క హరీష్, కాటం రాజశేఖర్, రాజుతో పాటు గ్రామానికి చెందిన కూరపాటి ఈశ్వర ప్రసాద్, వార్డు సభ్యులు కాటమల వెంకటేష్ తదితరులు సంజయ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా స్వర్గీయ యాకమ్మ చిత్రపటానికి పూలమాలలు…