భారత్ సమాచార్, జాతీయం ;
తల్లి తన కష్టార్జితంతో సొంతంగా సంపాదించుకున్న ఆస్తిపై ఆమె పిల్లలకు కూడా హక్కులు ఉండబోవనీ, దాన్ని తనకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకునే అధికారం ఆమెకు ఉంటుందని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఆస్థిపై హక్కులను ఆధారాలతో కోరాలేగానీ విభిన్న ప్రకటనలతో, ఊహాజనితంగా కోరేందుకు వీల్లేదని పేర్కొంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంట్లో మూడో వంతు వాటాను ఇవ్వకుండా పెద్ద కుమారుడి పేరుతో గిఫ్ట్ సెటిల్మెంట్ ను డీడ్ చేసిన ఒక తల్లి చర్యను సివిల్ కోర్టు సమర్ధించింది. దీన్ని…

