భారత్ సమాచార్.నెట్: భారత్, పాక్ (India-Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా (China) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. పాకిస్థాన్‌కు అండగా ఉంటామంటూ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు పాక్‌కు అండగా నిలుస్తామని పేర్కొంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఈ మేరకు హామీ ఇచ్చారు.
ఫోన్ సంభాషణలో ప్రస్తుతం భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను వాంగ్ యీకు…China: మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్న చైనా


