భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చేగుంట మండల కేంద్రంలోని వడియారాం గ్రామంలో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక గ్రామ సభ కు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరు అయ్యారు. రాష్ట్ర గీతం తో గ్రామ సభ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పై రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రసంగాన్ని సర్పంచ్ ఎ .సాయి కుమార్ వినిపించారు. ఈ కార్యక్రమంలో, ప్రత్యేక అధికారిణి హేమ భార్గవి, సర్పంచ్…
గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ ప్రతిమ సింగ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




