భారత్ సమాచార్, హైద్రాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడా, ఎల్లారెడ్డిగూడా కాలనీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాదయాత్ర, భారీ ర్యాలీ నిర్వహించారు.…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ నాయకుల ప్రచారం





