భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం నేపథ్యంలో రేపు నర్సాపూర్ పట్టణంలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ…మంగళవారం ఉదయం 10గంటలకు నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ, పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్…
రేపటి విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలి: ఆంజనేయ గౌడ్





