భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: దేవనకొండ పాత ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీపీఐ నేతలు మద్దిలేటి శెట్టి, నరసరావు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన బోధించిన అహింస, సత్య మార్గంలో పాలకులు నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరాంజీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదల జీవనాధారంగా ఉన్న పాత ఉపాధి హామీ పథకాన్ని…
దేవనకొండలో సీపీఐ నాయకుల నిరసన
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

