భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌‌ తన అనుమతి లేకుండా తన ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నారని ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఐశ్వర్యరాయ్ అనుమతి లేకుండా ఆమె చిత్రాలను వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

 

ఆమె వ్యక్తిగత హక్కులను దుర్వినియోగం చేయరాదని.. ఈ రకమైన దుర్వినియోగం ఆమెకు ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు ఆమె గౌరవ, ప్రతిష్టకు భంగం…