భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలంలో తొలి అడుగు ఫౌండేషన్, మండల విద్యాశాధికారి ఉండేటి ఆనంద కుమార్ ఆధ్వర్యంలో మండలం లోని పదవ తరగతి విద్యార్థులందరికీ పరీక్ష సంసిద్ధత కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది. మండలములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఎర్రగుంట, రాజాపురం, అన్నపురెడ్డిపల్లి, తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల బాలురు, తెలంగాణ గిరిజన అభివృద్ధి సంక్షేమ బాలికల పాఠశాల, మరియు కేజీబీవీ అన్నపురెడ్డిపల్లి విద్యా సంస్థలలో చదువుతున్న 287 మంది విద్యార్థులకు పరీక్షల భయాన్ని దూరం చేస్తూ,…
తొలి అడుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణి





