భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, జనసేన ఇంచార్జ్ బి.లక్ష్మన్నలు కోసిగి మండలం పల్లెపాడు గ్రామంలో అధికారులతో కలిసి రాజముద్రతో కూడిన నూతన రైతు పాస్‌బుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటోలతో ఉన్న పాస్‌బుక్కులకు సంబంధించిన జీవోను రద్దు చేస్తూ, కూటమి ప్రభుత్వ రాజముద్రతో కూడిన అధికారిక పాస్‌ బుక్కులను రైతులకు అందజేశారు. రైతు పేరుతోనే పాస్‌బుక్…