భారత్ సమాచార్.నెట్, మెదక్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా కార్యక్రమం జరిగింది. బీజేపీ తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్ స్వయంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న హౌస్‌కీపింగ్ మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేసి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ తన 11 ఏళ్ల పదవీకాలంలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లారని అన్నారు.
పేదల సంక్షేమం కోసం జన ధన్, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్,…





