భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘దృశ్యం 3’ (Drishyam 3)ఒకటి. దీని రెండు భాగాలు పలు భాషల్లో సత్తా చాటాయి. దీంతో మూడో పార్ట్‌పై ఆసక్తి నెలకొంది. తాజాగా దీని హిందీ వెర్షన్‌ విడుదల తేదీని అధికారికంగా వెల్లడించారు.

అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్లు టీమ్‌ వెల్లడించింది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 2న ఇది విడుదల కానున్నట్లు తెలుపుతూ వీడియో పంచుకుంది (Drishyam 3 Release…