భారత్ సమాచార్.నెట్:  ఆసియా కప్‌ 2025లో ఓ విషాదకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. టోర్నీలో భాగంగా శ్రీలంక, ఆఫ్గనిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో శ్రీలంక యువ క్రికెటర్ దునిత్ వెల్లలగే తండ్రి సురంగ వెల్లలగే తుదిశ్వాస విడిచారు. అయితే తన తండ్రి మరణించిన విషయాన్ని మ్యాచ్ ముగిసిన తర్వాత దునిత్‌కు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే క్రికెట్ ప్లే గ్రౌండ్‌లో దునిత్ బోరున విలపించాడు.

 

ఆఫ్గనిస్థాన్‌పై శ్రీలంక గెలిచిన తర్వాత హెడ్ కోచ్ సనత్ జయసూర్య తన తండ్రి మరణ వార్త…