భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మంచి పుచ్చకాయను ఎంచుకోవడంలో కొన్ని స్పష్టమైన గుర్తులు, చిట్కాలు పాటిస్తే రుచిగా, తియ్యగా, జ్యూసీగా ఉండే కాయను పొంది మోసపడకుండా ఉండొచ్చు.
రంగు, బరువు, ఆకారం
– పుచ్చకాయ పూర్తి పండిన తర్వాత ముదురు పచ్చ రంగులో, గోధుమ లేదా పసుపు మచ్చలు కలిగి ఉండాలి.
– బరువుగా ఉండే కాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
– ఆడ పుచ్చకాయలు చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తియ్యగా ఉంటాయి. మగ పుచ్చకాయలు పొడవుగా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి;…

