భారత్ సమాచార్.నెట్: దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ చోరీ వివాదం వేళ.. రాహుల్ ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘం బదులిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఓట్ చోరీ వివాదంపై ఈసీ ఎలాంటి వివరణ ఇస్తుందో దానిపై ఆసక్తి నెలకొంది.
అయితే రాహుల్ గాంధీ చేపడుతున్న ఓటర్ అధికార్ యాత్ర కూడా రేపే…

