భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆలూరు జూనియర్ కళాశాలలో డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ బాలు సమక్షంలో ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన డీఎస్‌ఎఫ్ నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా ఆలూరు మహిళా కన్వీనర్‌గా ఉషా, కోకన్వీనర్‌గా రేఖ, ఆలూరు డివిజన్ అధ్యక్షుడిగా యుగేందర్, మండల కార్యదర్శిగా నవీన్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయకుండా, ఈ ప్రాంతంలోని…
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

