భారత్ సమాచార్, స్పోర్ట్స్: ప్రపంచ మహిళల క్రికెట్ కప్ (WWC)లో టీమ్ ఇండియాకు ఇప్పుడు ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. సెమీఫైనల్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నా.. పరిస్థితి క్లిష్టంగా మారింది. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నాయి. మూడు జట్లలో — ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ — ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి. నాలుగో స్థానానికి మాత్రం భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది.

 

తదుపరి రెండు మ్యాచ్‌లు భారత్ కోసం ‘డూ ఆర్ డై’…